హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

tirupati by poll: కొబ్బరి బొండాం కొట్టి.. బజ్జీలు వేసి.. టీ పెట్టి.. వింత ప్రచారాలతో పనబాక లక్ష్మి

tirupati by poll: కొబ్బరి బొండాం కొట్టి.. బజ్జీలు వేసి.. టీ పెట్టి.. వింత ప్రచారాలతో పనబాక లక్ష్మి

మొన్నటి వరకు ఆమెకు పోటీ చేయడం ఇష్టం లేదన్నారు. ఆమెతో బలవంతంగా నామినేషన్ వేయించారని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి. కానీ ఆ విమర్శలన్నింటీకీ సమాధానం చెబుతూ.. ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి. తిరుపతి ఉప ఎన్నికలో వింత వింత ప్రచారాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు.

Top Stories