హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

tirupati by poll: రండి బాబు రండి భలే మంచి చౌక బేరం. కూరగాయల వ్యాపారిగా మారిన పనబాక లక్ష్మి

tirupati by poll: రండి బాబు రండి భలే మంచి చౌక బేరం. కూరగాయల వ్యాపారిగా మారిన పనబాక లక్ష్మి

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్ స్టేజ్ కు చేరింది. మూడు పార్టీల ప్రధాన అభ్యర్థులు కాళ్లకు చక్రాలు కట్టుకుని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో సీనియర్ అయిన పనబాక లక్ష్మి తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారం దూకుడు చూపిస్తోంది.

Top Stories