హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

PICS: ఏపీలో టీడీపీ కొత్త ఆఫీసు... నేడే ప్రారంభం

PICS: ఏపీలో టీడీపీ కొత్త ఆఫీసు... నేడే ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయాన్ని నేడు నారా చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు. మంగళగిరిలో భారీ ఎత్తున నిర్మించిన ఈ కార్యాలయంలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు నిన్న పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేటి ఉదయం 10.03 గంటల్ని ప్రారంభోత్సవానికి ముహూర్తంగా నిర్ణయించారు.

Top Stories