హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్.. ఆయనకు 39.. ఆమెకు 19.. తండ్రి ఆత్మహత్యాయత్నం

ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్.. ఆయనకు 39.. ఆమెకు 19.. తండ్రి ఆత్మహత్యాయత్నం

ప్రజా ప్రతినిధులు వివాహాలు చేసుకోవడం అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే ఎంపీలు, ఎమ్మెల్యేల్లో యువకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఐతే తమిళనాడులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కాలేజీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యేకి 39 ఏళ్లు కాగా.. పెళ్లి కుమార్తెకు 19 ఏళ్లు.

Top Stories