ఇక, తాజాగా థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలకు ఖుష్బూ అదిరిపోయే హామీ ఇచ్చారు. తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే.. నియోజక వర్గంలో పుట్టే ప్రతి ఆడపిల్ల పేరుమీద లక్ష రూపాయలను డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. బ్రూణహత్యలను నివారించేందుకు నగదు సాయం చేస్తానని తెలిపారు.(Image-Twitter)