హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

pic of the day : విరోధులు ఒక్కటైన వేళ -వరి దీక్షలో రేవంత్-కోమటిరెడ్డి నవ్వులు -దీని వెనుక ఎవరంటే -photos

pic of the day : విరోధులు ఒక్కటైన వేళ -వరి దీక్షలో రేవంత్-కోమటిరెడ్డి నవ్వులు -దీని వెనుక ఎవరంటే -photos

అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలకు కొదువలేదు. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకే 23మంది సీనియర్లు అసమ్మతి లేఖలు రాశారంటే, ఇక రాష్ట్రాల్లో పరిస్థితి ఊహించుకోవచ్చు. తెలంగాణలోనూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయన సహచర ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అతితీవ్రంగా తూలనాడటం తెలిసిందే. అయితే ఇందిరా పార్క్ వేదికగా కాంగ్రెస్ తలపెట్టిన వరి దీక్షవేదికపై రేవంత్, కోమటిరెడ్డిలు కలిసిపోవడంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వెల్లువిరిసింది. వీరి కలయిక వెనుక ఓ సీనియర్ నేత మంత్రాంగం ఉన్నట్లు తెలిసింది. ఆ విశేషాలివే..

Top Stories