హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

PICS: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజయోత్సవం

PICS: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజయోత్సవం

తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయోత్సవాలు నిర్వహించారు. రాష్ట్రంలో 118 మంది బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే, కేవలం రాజాసింగ్ మాత్రమే గెలిచారు. రెండోసారి గోషామహల్ నుంచి గెలుపొందడంతో ఆయన సంబరాలు అంబరాన్నంటాయి. దీంతో తన నియోజకవర్గంలో సంబరాలు చేసుకున్నారు.

  • |

Top Stories