హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PICS: పార్టీ నేతలు, కార్యకర్తలతో రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకలు

PICS: పార్టీ నేతలు, కార్యకర్తలతో రాహుల్ గాంధీ బర్త్ డే వేడుకలు

#HappyBirthdayRahulGandhi: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 49వ పుట్టిన రోజు వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు చెప్పేందుకు ఢిల్లీలోని ఆయన కార్యాలయానికి కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తారు. మాజీ ప్రధాని మన్మోహన్, సోదరి ప్రియాంక గాంధీ రాహుల్‌కు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Top Stories