హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

దగ్గరపడుతున్న డెడ్‌లైన్...ప్రభుత్వ బంగ్లాపై ప్రియాంక గాంధీ నిర్ణయం

దగ్గరపడుతున్న డెడ్‌లైన్...ప్రభుత్వ బంగ్లాపై ప్రియాంక గాంధీ నిర్ణయం

ఆగస్టు 1నాటికల్లా లోధి రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఈ నెల 1న ప్రియాంక గాంధీకి కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఆ బంగ్లాలోనే కొనసాగితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.

Top Stories