హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకానికి హాజరు కానున్న వివిధ దేశాధినేతలు వీళ్లే..

ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకానికి హాజరు కానున్న వివిధ దేశాధినేతలు వీళ్లే..

2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ రెండోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో నరేంద్ర మోదీ రెండోసారి భారత దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ పట్టాభిషేకానికి వ్యాపార, సినీ, క్రీడా రంగాల నుంచే కాక.. వివిధ దేశాధినేతలు హాజరు కానున్నారు.

Top Stories