హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

బీజేపీ మేనిఫెస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

బీజేపీ మేనిఫెస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి చెందినదని న్యూస్‌18 ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన వందేళ్ల తర్వాత దేశం ఎక్కడ ఉండాలో ఆ దిశగా పయనించేందుకు మేం పునాది వేయాలనుకుంటున్నాం. అందులో నల్లధనం, అవినీతి సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు ఉంటాయి.

Top Stories