హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

25 ఏళ్ల తర్వాత కలిశారు..ఒకే వేదికపై మాయావతి, ములాయం సింగ్

25 ఏళ్ల తర్వాత కలిశారు..ఒకే వేదికపై మాయావతి, ములాయం సింగ్

సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ...ఒకప్పుడు బద్ధ శత్రువులు..! ఇప్పుడు మిత్రులుగా మారి బీజేపీని ఢీకొంటున్నాయి. బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మణిపూర్‌లో ఎస్పీ-బీఎస్పీ కూటమి ర్యాలీ నిర్వహించింది. ఈ సభకు ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరుకానున్నారు. 25 ఏళ్ల ఇరువురు నేతలు వేదికను పంచుకోవడం విశేషం.

Top Stories