హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Exclusive Interview with Modi: న్యూస్ 18తో ప్రధాని ఇంటర్వ్యూలో కీలక అంశాలు ఇవే...

Exclusive Interview with Modi: న్యూస్ 18తో ప్రధాని ఇంటర్వ్యూలో కీలక అంశాలు ఇవే...

భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూస్ 18కి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో చాలా అంశాలపై సమగ్రమైన సమాధానాలిచ్చారు. జాతీయవాదం మొదలుకుని దేశంలోని సమస్యలు, ప్రతిపక్షాల ఆరోపణలు, ఐదేళ్ల పాలనలో అందించిన పథకాలు, ఎన్నికల ఫలితాలపై ఉన్న అంచనాలు.. ఇలా అనేక అంశాలపై మోదీ తన మనోగతాన్ని వినిపించారు

  • |

Top Stories