ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే..ప్రస్తుత ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పొలిటిషన్ నుంచి ఫ్యాషన్ స్టార్‌గా మారిపోయారు. ఢిల్లీలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఈ యువ ఎంపీ.
2/ 10
పవన్ సచ్దేవ్ డిజైన్ చేసిన బ్లాక్ కలర్ లెదర్ జాకెట్‌తో ర్యాంప్ వాక్ చేశారు రాఘవ్ చద్దా. ఓ కుర్ర ఎంపీ ఇలా కలర్‌ఫుల్ షోకి అటెండ్ అవడమే కాదు..పార్టిసిపేట్ చేయడంతో ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
3/ 10
ఎప్పుడూ పార్టీ మీటింగ్స్, పొలిటికల్స్ స్పీచ్‌లు, ఎలక్షన్ క్యాంపెన్లలో బిజీగా ఉండే రాఘవ్ చద్దా ఇలా ఫ్యాషన్ షోలో తళుక్కున మెరవడం ఇదే ఫస్ట్ టైమ్.
4/ 10
యంగ్ ఎంపీ రాఘవ్ చద్దా మరో నటుడు అపర్శక్తి ఖురానాతో కలిసి ర్యాంప్ వాక్ చేశాడు. రాఘవ్ చద్దా గతంలో ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యేగా గెలిచారు.
5/ 10
రీసెంట్గా జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అంతా తానై వ్యవహరించారు రాఘవ్ చద్దా. పంజాబ్ ఎన్నికల ఇన్చార్జ్గా వ్యవహరించి భగవంత్మాన్ని సీఎం పీఠం ఎక్కేందుకు క్రీయాశీలంగా వ్యవహరించారు.
6/ 10
ఆమ్ ఆద్మీ పార్టీలో క్రీయాశీలనేతగా ఉన్నటువంటి రాఘవ్చద్దాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి పెద్దల సభకు పంపి అత్యున్నత హోదా కల్పించింది పార్టీ హైకమాండ్.
7/ 10
ఆమ్ ఆద్మీ పార్టీలో క్రీయాశీలనేతగా ఉన్నటువంటి రాఘవ్చద్దాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి పెద్దల సభకు పంపి అత్యున్నత హోదా కల్పించింది పార్టీ హైకమాండ్.
8/ 10
33 ఏళ్ల రాఘవ్ చద్దా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనప్పటికి..ట్రెండ్‌కి తగ్గట్లుగా ఫ్యాషన్ షో పార్టిసిపేట్ చేసి తనలోని ఎక్స్ట్రా టాలెంట్‌ని బయటపెట్టారు.
9/ 10
పెద్దల సభకు ఎన్నికైన అతి చిన్నవాడిగా రాఘవ్ చద్దా నిలిచారు. ఇప్పుడు కలర్‌ఫుల్ ఈవెంట్లో ర్యాంప్‌పై స్టైల్ వాక్ చేసి పార్టీ శ్రేణులతో పాటు యంగ్ జనరేషన్లో ఉన్న యూత్‌కి ఓ ఐకాన్‌గా మారాడని నెటిజన్లు కామెంట్స్ షేర్ చేస్తున్నారు.
10/ 10
పొలిటిషియన్‌గా బిజీగా ఉంటూనే ఇటు ఫ్యాషన్ షోకి అటెండ్ అవడం వెరీ స్పెషల్ అంటున్నారు ఆప్ శ్రేణులు. మా యంగ్ ఎంపీ ఆప్ హీరో అంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు.