హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

PICS: నారా వారి మూడో తరం దేవాన్ష్ రాజకీయ ఓనమాలు.. ప్రచారంలో స్పెషల్ ఎట్రాక్షన్

PICS: నారా వారి మూడో తరం దేవాన్ష్ రాజకీయ ఓనమాలు.. ప్రచారంలో స్పెషల్ ఎట్రాక్షన్

నారావారి మూడో తరం కూడా ఎన్నికల్లో ఓనమాలు దిద్దుతోంది. తాత నారా చంద్రబాబునాయుడు నందిగామలో జరిగిన మనవడు దేవాన్ష్‌ను ఎన్నికల ప్రచార సభకు తీసుకొచ్చారు. ‘రోజూ ఎక్కడికి వెళ్తున్నావని తన మనవడు అడుగుతుంటే, టీడీపీ కుటుంబాన్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చా’ అని చంద్రబాబునాయుడు నారా దేవాన్ష్ రాక గురించి చెప్పారు.