కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో సీనియర్లు ఉండగా వేరొకరికి పీసీసీ ఇవ్వడం ఏంటనే ఆవేదనతో ఆ రోజు అలా మాట్లాడానని ఎంపీ కోమటిరెడ్డి వెంటకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని ఇచ్చిన సందర్భంగా కోమటి రెడ్డి వెంటకరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. (కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి )(ఫైల్ ఫోటో)