హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

Minister Harishrao: రాములోరి గుడిలో మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు..

Minister Harishrao: రాములోరి గుడిలో మంత్రి హరీశ్ రావు.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు..

Minister Harishrao: సీఎం కేసీఆర్ కరోనా నుండి కోలుకోవాలని , సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సిద్దిపేట రామాలయం లో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు రెండు రోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

  • |

Top Stories