హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

Telangana: తెలంగాణ వచ్చాక పేకాట, గుడుంబా పూర్తిగా నిర్మూలించాం.. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం: మంత్రి హరీశ్ రావు

Telangana: తెలంగాణ వచ్చాక పేకాట, గుడుంబా పూర్తిగా నిర్మూలించాం.. తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం: మంత్రి హరీశ్ రావు

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ- త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ను పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లతో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. తెలంగాణ పోలీసులు శాంతిభ‌ద్ర‌త‌ల‌ను స‌మ‌ర్థంగా నిర్వ‌హిస్తూ దేశానికే ఆద‌ర్శంగా నిలిచార‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.

Top Stories