Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్..అప్పటివరకు డెడ్ లైన్..దేనికంటే?
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్..అప్పటివరకు డెడ్ లైన్..దేనికంటే?
Rahul Gandhi: ఇటీవల అనర్హత వేటుతో లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. తాజాగా సోమవారం ఆయనకు లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే?
ఇటీవల అనర్హత వేటుతో లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. తాజాగా సోమవారం ఆయనకు లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. (ప్రతీకాత్మక చిత్ర్రం)
2/ 6
ఏప్రిల్ 22లోగా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలనీ..ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ప్రభుత్వ గృహంలో ఉండడానికి వీలు లేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్ర్రం)
3/ 6
అయితే నెల వారి అందుతున్న రూ.50 వేలు, రూ.45 వేల ఇతర అలవెన్సులు, రూ.2 వేల రోజు వారి అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, 3 ఫోన్లు, ఉచిత మంచినీరు, విద్యుత్ కనెక్షన్ కు సైతం కోత పడనుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (ప్రతీకాత్మక చిత్ర్రం)
4/ 6
అయితే లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని నివాసానికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్ర్రం)
5/ 6
2019 క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. దీనితో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాహుల్ పై అనర్హత వేటు పడడం కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బనే చెప్పుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)