హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PICS: అమేథీలో రాహుల్ నామినేషన్..ప్రియాంకతో కలిసి మెగా రోడ్ షో

PICS: అమేథీలో రాహుల్ నామినేషన్..ప్రియాంకతో కలిసి మెగా రోడ్ షో

అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నామినేషన్ వేశారు. తల్లి సోనియా, సోదరి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రా సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు అమేథీలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

Top Stories