హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PICS: 'మోదీ ఓటమి ఖాయం'..యూపీలో ప్రియాంక గాంధీ ప్రచారం

PICS: 'మోదీ ఓటమి ఖాయం'..యూపీలో ప్రియాంక గాంధీ ప్రచారం

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కైరానా, సహారన్‌పూర్, బిజ్నోర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం చేసిన ప్రియాంక గాంధీ గెలుపుపై ధీమావ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

  • |

Top Stories