హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

Pics: వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ

Pics: వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ

హైదరాబాద్‌‌లోని లోటస్ పాండ్‌లో జగన్ నివాసానికి చేరుకున్న కేటీఆర్చ, జగన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, వినోద్ పాల్గొన్నారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్‌పై సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం.