హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

MLA Rapaka Varaprasad: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే కుమారుడు..

MLA Rapaka Varaprasad: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన ఎమ్మెల్యే కుమారుడు..

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వైసీపీలో చేరారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Top Stories