హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Rahul Gandhi 2.0 | మళ్లీ రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ స్టీరింగ్?..ఎప్పుడంటే?

Rahul Gandhi 2.0 | మళ్లీ రాహుల్ గాంధీ చేతికి కాంగ్రెస్ స్టీరింగ్?..ఎప్పుడంటే?

గత వారం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ పెద్దలు మళ్లీ పార్టీ సారథ్య పగ్గాలను రాహుల్ గాంధీకి అప్పగించాలని కోరారు. మరి మళ్లీ కాంగ్రెస్ సారథ్య పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారా?