Home » photogallery » national »

POLITICS INDEPENDENCE DAY 2022 AZADI KA AMRIT MAHOTSAV KNOW THE CHANGES MADE BY THE CENTER IN THE FLAG CODE REGARDING THE NATIONAL FLAG TA

Independence Day 2022 : జాతీయ పతాకానికి సంబంధించి ఫ్లాగ్ కోడ్‌లో కేంద్రం చేసిన మార్పులు తెలుసుకోండి..

Independence Day 2022 - Azadi Ka Amrit Mahotsav | ఈ రోజు మనందరం 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనకు స్వాతంత్య్రం సిద్ధించి 75 యేళ్లు పూర్తైయిన సందర్భంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నాము. ఈ సందర్భంగా మన కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్ కోడ్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసారు.