హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

దొంగ ఓట్ల కోసం కృత్రిమ వేళ్లు... ఎన్నికల అధికారుల్లో ఆందోళన

దొంగ ఓట్ల కోసం కృత్రిమ వేళ్లు... ఎన్నికల అధికారుల్లో ఆందోళన

ఎన్నికల అధికారుల కూడా దొంగ ఓట్లు సవాల్‌గా మారింది. అయితే దొంగ ఓట్లు వేసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. కృత్రిమ వేళ్లతో భారీగా నకిలీ ఓట్లు వేసేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నకిలీ ఓట్లకు అడ్డుకట్ట వేసేందుకు గట్టి చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం కాస్మొటిక్ చేతి వేళ్లపై దృష్టి సారించింది.

Top Stories