హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

Delhi Lok Sabha Election 2019 Voting: ఆదర్శంగా నిలిచిన వృద్ధులు, వికలాంగులు

Delhi Lok Sabha Election 2019 Voting: ఆదర్శంగా నిలిచిన వృద్ధులు, వికలాంగులు

Lok Sabha Election 2019 Phase 6: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఆరో విడతలో భాగంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభంలోనే ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన వృద్ధులు, వికలాంగులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.

Top Stories