హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

pics : కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ నగ్మా రాజకీయ చిత్రాలు

pics : కాంగ్రెస్ స్టార్ కాంపెయినర్ నగ్మా రాజకీయ చిత్రాలు

ఒకప్పటి అందాల తార నగ్మా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ గా ఒక వెలుగు వెలుగుతోంది. సౌత్, నార్త్ అనే బేధాలు లేకుండా అన్ని భాషల్లో నటించిన నగ్మాకు అన్ని రాష్ట్రాల్లోనూ అభిమానులున్నారు. దీంతో 2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు.

Top Stories