Rahul Gandhi: అరేబియా సముద్రంలో ఈత కొట్టిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్
Rahul Gandhi: అరేబియా సముద్రంలో ఈత కొట్టిన రాహుల్ గాంధీ.. ఫొటోలు వైరల్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరేబియా సముద్రంలో ఈత కొట్టారు. బుధవారం కేరళలో పర్యటించిన ఆయన కొల్లాంలో స్థానిక మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు. అక్కడ బోటు దిగి నడి సంద్రంలో సరదాగా ఈత కొట్టారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరేబియా సముద్రంలో ఈత కొట్టారు. బుధవారం కేరళలో పర్యటించిన ఆయన కొల్లాంలో స్థానిక మత్స్యకారులతో కలిసి సముద్రంలోకి వెళ్లారు. అక్కడ బోటు దిగి నడి సంద్రంలో సరదాగా ఈత కొట్టారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి