హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Rahul Gandhi: తలపాగా చుట్టి.. నామాలు పెట్టి.. శివాలయంలో రాహుల్ గాంధీ పూజలు

Rahul Gandhi: తలపాగా చుట్టి.. నామాలు పెట్టి.. శివాలయంలో రాహుల్ గాంధీ పూజలు

Rahul Gandhi: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో రాహుల్ గాంధీ బిజీగా బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం తిరునల్వేలిలో పర్యటించిన ఆయన.. అరుల్ముగు నెలైపర్ ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు రాహుల్ గాంధీ.

Top Stories