హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

ఇడుపులపాయలో వైఎస్‌కు ఘన నివాళి... తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

ఇడుపులపాయలో వైఎస్‌కు ఘన నివాళి... తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాకు వెళ్లారు. ఇడుపులపాయలో జరిగే తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని జగన్, ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్ కు నివాళులు అర్పించారు. సోదరి షర్మిల, తల్లి విజయమ్మ, భార్య భారతితో పాటు... వైవి సుబ్బారెడ్డి వైఎస్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి రాష్ట్రానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు సీఎం జగన్.

  • |

Top Stories