హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » జాతీయం »

మోదీ ప్రమాణస్వీకారానికి రాని ముఖ్యమంత్రులు వీరే

మోదీ ప్రమాణస్వీకారానికి రాని ముఖ్యమంత్రులు వీరే

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారోత్సవానికి పలువురు ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకాగా... కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మోదీ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఇక మోదీ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉన్న ముఖ్యమంత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.

Top Stories