హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

నరేంద్ర మోదీకి మద్దతుగా సినీ సెలబ్రిటీలు.. బీజేపీ ఆఫీసుకు క్యూ...

నరేంద్ర మోదీకి మద్దతుగా సినీ సెలబ్రిటీలు.. బీజేపీ ఆఫీసుకు క్యూ...

ఎన్నికల్లో నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతూ సినీ, టీవీ రంగ ప్రముఖులు, సెలబ్రిటీలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ భేటీకి బోనీ కపూర్, జయప్రద, సాయికుమార్, కవిత, భానుచందర్ లాంటి వారు హాజరయ్యారు.

  • |

Top Stories