ఆశిష్ నవంబర్ 10న విత్తనాల్ని నాటాడు. దాదాపు 120 రోజుల తర్వాత మార్చి 13న పంట కోతకు వచ్చింది. 14 కిలోల విత్తనాలతో సాగు చేయగా, అందులో సుమారు 120 కిలోల బంగాళదుంపలు ఉత్పత్తి చేయబడ్డాయి. సాధారణంగా, నల్ల బంగాళాదుంపను అమెరికాలోని పర్వత ప్రాంతం, ఆండీస్ నగరంలో పండిస్తారు,