Rahul Gandhi: పబ్ లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న పిక్స్..
Rahul Gandhi: పబ్ లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ.. వైరల్ అవుతున్న పిక్స్..
congress: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ, స్నేహితులతో కలిసి పబ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
1/ 5
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖాట్మాండులోని ఫెమస్ క్లబ్ లో తన మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను బీజేపీ నేత తజిందర్ పాల్ బగ్గా షేర్ చేశారు.
2/ 5
ఖాట్మాండులో ఉన్న ఫెమస్ క్లబ్ లో రాహుల్ గాంధీ తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అదే విధంగా.. పక్కనే ఆయన మిత్రులు కూడా ఉన్నారు.
3/ 5
క్లబ్ అంతా చీకటిగా ఉంది. మసక, మసకగా ఉంది. డీజే సౌండ్ వినిపిస్తుంది. అదే విధంగా జోరుగా డ్యాన్స్ లు కూడా చేస్తున్నారు.
4/ 5
నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని దేశం కోసం, విదేశీ పర్యటనలు చేస్తున్నారని బీజేపీ నేత తజిందర్ పాల్ బగ్గా అన్నారు.
5/ 5
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ.. ప్రతిదానికి బీజేపీ పైన విమర్శలు చేస్తోంది.