హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఆదివాసీల బంద్.. ప్రధాన డిమాండ్లు ఇవే..

ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఆదివాసీల బంద్.. ప్రధాన డిమాండ్లు ఇవే..

Telangana: ఆదివాసి గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపు మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Top Stories