తాలిబాన్లకు సవాల్ విసురుతున్న పంజ్‌షిర్ లో బీకర పోరు కొనసాగుతోంది. పంజ్‌షిర్ తాము స్వాధీనం
చేసుకున్నామంటూ సంబరాల్లో మునిగితేలిన తాలిబాన్లకు పంజ్‌షిర్ గట్టి సమాధానం చెప్పింది. మొత్తం ఆరువందల మంది తాలిబాన్లను హతమయినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు.