హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. పసుపు కుంకుమ నిధులు విడుదల

డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. పసుపు కుంకుమ నిధులు విడుదల

ఢిల్లీ హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పసుపు కుంకుమ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసింది. మూడో విడుత కింద రూ.3980 కోట్లు రిలీజ్ చేసింది. సోమవారం నుంచి డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తమ చెక్కులను మార్చుకోవచ్చు.