హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

PICS: స్పీకర్‌ కోడెలపై రాళ్ల దాడి...సత్తెనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

PICS: స్పీకర్‌ కోడెలపై రాళ్ల దాడి...సత్తెనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత

సత్తెనపల్లి నియోజకవర్గంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి జరిగింది. నియోజకవర్గంలోని రాజపాలెంలోని ఇనిమెట్ల గ్రామంలో సభాపతి మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ల దాడి చేయడంతో స్పీకర్ కోడెల తీవ్రంగా గాయపడ్డారు.

  • |

Top Stories