హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

PICS: ఎండల్లో తీన్‌మార్ డాన్స్..గుంటూరులో మాధవీలత ప్రచారం

PICS: ఎండల్లో తీన్‌మార్ డాన్స్..గుంటూరులో మాధవీలత ప్రచారం

గుంటూరులో సినీ నటి మాధవీలత ప్రచారం నిర్వహించారు. గుంటూరు వెస్ట్ నుంచి బీజేపీ తరపున పోటీచేస్తున్న మాధవీలత...ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ, వైసీపీలను నమ్మొద్దని బీజేపీతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రచారం చేశారు మాధవి.

Top Stories