హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

చీకట్లో ఎన్నికలు.. బారులు తీరిన జనం

చీకట్లో ఎన్నికలు.. బారులు తీరిన జనం

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సాయంత్రం 7గంటలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఎండ కావడంతో ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించడంతో భారీగా క్యూలో ఉన్నారు.

Top Stories