AP Grama Ward SAchivalyam: ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఏపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇకపై నిబంధనలు తప్పక పాటించాల్సిందే అని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.