హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

PICS: పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభలో స్టార్ హీరో అల్లు అర్జున్

PICS: పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార సభలో స్టార్ హీరో అల్లు అర్జున్

Allu Arjun in Pawan Kalyan Public Meeting | జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్టార్ హీరో అల్లు అర్జున్ సంఘీభావం ప్రకటించారు. పాలకొల్లులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్‌ను కలిశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల సభలో అల్లు అర్జున్ పాల్గొన్నారు. పాలకొల్లు అల్లు అర్జున్ స్వస్థలం కావడం విశేషం.

Top Stories