Home » photogallery » national »

POLITICS AAP ALLIANCE WITH SAMAJWADI PARTY IN UP ASSEMBLY ELECTION SANJAY SINGH CONFORMS AFTER MEETING AKHILESH YADAV MKS

UP: యూపీలో సంచలనం.. సమాజ్ వాదీ (SP)తో ఆమ్ ఆద్మీ(AAP)పొత్తు -సీట్ల పంపకాలపై Akhilesh Yadav ఇలా

కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగల అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మరికొద్ది రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, సంచలన రీతిలో కొత్త పొత్తులకు తెరలేచింది. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ)తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జతకట్టనుంది. సమాజ్ వాదీతో పొత్తు ఖరారైన విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం నాడు వెల్లడించారు. పొత్తు విశేషాలివే..