హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » national »

Muncipal elections: ముగిసిన నామినేషన్ల పర్వం.. ఈ నెల 24 వరకు పోలీస్ యాక్ట్ అమలు.. మొత్తం జిల్లాలో 522 నామినేషన్లు దాఖలు..

Muncipal elections: ముగిసిన నామినేషన్ల పర్వం.. ఈ నెల 24 వరకు పోలీస్ యాక్ట్ అమలు.. మొత్తం జిల్లాలో 522 నామినేషన్లు దాఖలు..

Muncipal elections: మున్సిపల్ పోరుకు నామినేష‌న్ల ప్ర‌క్రియ గ‌డువు ఆదివారం సాయంత్రంతో ముగిసింది.  రెండు కార్పొరేష‌న్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నిక‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

Top Stories