వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి పూజలు చేస్తున్న ప్రధాని మోదీ (Image: BJP) కాశీ విశ్వనాథ ఆలయానికి మోదీ కాన్వాయ్ వస్తున్న సమయంలో... తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు. (Image: PTI) కాశీ విశ్వనాథ ఆలయానికి వస్తూ పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Image: PTI) వారణాసిలో ప్రధాని కాన్వాయ్‌పై పూల వాన కురిపిస్తున్న కార్యకర్తలు (Image: PTI) కాశీ విశ్వనాథ ఆలయాన్ని చేరుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ (Image: PTI) వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి పూజలు చేస్తున్న ప్రధాని మోదీ (Image: BJP) కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేస్తున్న పీఎం నరేంద్ర మోదీ, అమిత్ షా (Image: BJP) వారణాసిలో పార్టీ కార్యకర్తలకు నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ (Image: PTI)