Home » photogallery » national »

PM NARENDRA MODI VICE PRESIDENT VENKAIAH NAIDU SHARED AMAIZING LION IMAGES ON THE OCCASION OF WORLD LIONS DAY JNK

World Lion Day 2021: అందమైన సింహాల ఫొటోలు షేర్ చేసిన ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండియాలో సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని.. ఇందు కోసం కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికి తమ అభినందనలు చెప్పారు.