Modi Birthday: ప్రధాని మోదీ బర్త్‌డే స్పెషల్.. మునుపెన్నడూ మీరు చూడని ప్రధాని మోదీ అరుదైన ఫొటోలు..

ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సెప్టెంబర్ 17న తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అరుదైన ఫొటోలు మరొక్కసారి నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆయన యువకుడిగా ఉన్నప్పటి నుంచి బీజేపీలో కార్యక్తరగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం దేశ ప్రధానిగా ఎదిగిన తీరు ఆ ఫొటోలను చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.