రెండో దశలో మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 285 మంది స్వతంత్రులు ఉన్నారు. బీజేపీ, ఆమాద్మీ పార్టీ మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేయగా, దాని మిత్రపక్షమైన రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.