4. అంతేకాదు అతి తక్కువ తిరస్కరణ రేటు (21 శాతం) కూడా ప్రధాని మోదీకే ఉంది. ఇది ఆసక్తికర అంశం. అంటే మోదీ ప్రభావం దేశ ప్రజలపై అంతగా ఉందనే భావన వ్యక్తం అవుతుంది. ప్రతీ విధానంలోనూ మోదీ నిర్ణయాలు నచ్చే వారు, నచ్చని వారు మాత్రమే ఉంటున్నారు. ఇతరుల ప్రభావం జనంపై తక్కువగా ఉందనే భావన వ్యక్తం అవుతోంది.(photo:Ani/Twitter)